Please note we have moved our website to new hosting company with all our content. Please notify if you see any issues with the website. Appreciate your help.
Please see the Event pictures here
తెలుగు సాంస్కృతిక సమితి (TCA) మరియు అమెరికా తెలుగు సంఘం సంఘం (ATA) సంయుక్తంగా నిర్వహించిన “తారలు దిగి వచ్చినవేళ” వేడుకలు స్థానిక మీనాక్షి దేవాలయపు ఆడిటోరియంలో July 10th న ఎంతో ఘనంగా విజయవంతముగా జరిగాయి.
కళాతపస్వి, పద్మశ్రీ కె. విశ్వనాథ్, గొల్లపూడి గార్లతో పాటుగా వ్యాపారవేత్త, ప్రముఖ నటులు శ్రీ మురళీమోహన్, గేయ రచయత శ్రీ జొన్నవిత్తుల, హాస్య నటులు ఏవీయస్, సంగీత దర్శకుడు మరియు గాయకుడు శ్రీ వందేమాతరం శ్రీనివాస్ లను కూడా TCA కార్యవర్గం వారు సత్కరించారు.
4 గంటలపాటు జరిగిన ఈ వేడుకలలో సంగీతం, సాహిత్యం, హాస్యం కలబోసిన కార్యక్రమాలు ఆద్యంతమూ ఆహ్లాదంగా జరిగి ఆహుతులను విశేషంగా అలరించాయి.
get ready for TCA’s next program Vaggeyakarotsavam a special evening with classical music and Dances
