గత 35 సంవత్సరాలుగా నల నామ సంవత్సరంతో అంకురించి, చిగురించి ఇప్పటివరకు మూడు పువ్వులు ఆరు కాయలుగా భాసిల్లుతూ ఉన్నమన హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమితి ఈ సంవత్సరం క్రొంగొత్త ఉగాది కార్యక్రమాలతో మీ ముందుకు వస్తోంది.
ఉగాది పచ్చడి లో వుండే షడ్రుచుల సమ్మేళనంగా శ్రీ ఖర నామ ఉగాది వేడుకల్లో పంచాంగ శ్రవణం, సంగీత, సాహిత్య, నృత్య, నాటిక, ఏకపాత్రాభినయం తో ఏర్చి కూర్చిన విభిన్నమైన, వినుత్నమైన కార్యక్రమాలతో మీ ముందుకు వస్తుంది.
వేదిక : మీనాక్షి దేవ స్థానం కళ్యాణమంటపం, పియర్లాండ్, టెక్షాస్
తేది : శనివారం ఏప్రిల్ 23, 2011
సమయం : మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంకాలం 8 గంటల వరకు
(సమయానికి విచ్చేయ ప్రార్థన )