తెలుగు సాంస్కృతిక సమితి (TCA) నిర్వహించిన “సంక్రాంతి సంబరాలు” స్థానిక మీనాక్షి దేవాలయపు ఆడిటోరియంలో జనవరి 21 వ తారీఖున ఎంతో ఘనంగా విజయవంతముగా జరిగాయి. ఆరు గంటలపాటు జరిగిన ఈ వేడుకలలో గానం, సంగీతం, సాహిత్యం, హాస్యం కలబోసిన కార్యక్రమాలు ఆద్యంతమూ ఆహ్లాదంగా జరిగి ఆహుతులను విశేషంగా అలరించాయి. ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ తెలుగు సాంస్కృతిక సమితి కార్యవర్గ సభ్యుల తరపున ధన్యవాదములు!
Click here to see the slide show of “Sankranthi Sambaralu 2012″
Click here to see the slide show of “Sankranthi Sambaralu”
